Home » False Positive
కరోనావైరస్ టెస్టుకు ముందు ఎవరైనా ఇలాంటి పదార్థాలను తింటే మాత్రం వచ్చే ఫలితం తారుమారువుతుందట.. కరోనా టెస్టు కోసం సేకరించిన స్వాబ్ శాంపిల్స్ ఫలితాలు ఒక్కసారిగా మారిపోయినట్టు గుర్తించారు. ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలిస్తే..
కరోనా టెస్టుల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. ఒకసారి పాజిటివ్ అని..మరోసారి నెగటివ్ వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్‌లలో ఈ విధమైన పరిస్థితి నెలకొంది. నోయిడాలో 19 మంది కరోనా ప్రభుత్వ ఆసుపత్రుల�