-
Home » Falsely claims
Falsely claims
ఈ స్వీట్ డిస్కషన్ వెరీ హాట్ : తమిళనాడు-కర్నాటక మధ్య చిచ్చుపెట్టిన మైసూర్ పాక్
September 17, 2019 / 10:27 AM IST
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్వీట్.. మైసూరు పాక్.. ఈ స్వీట్ మాదంటే మాది అంటూ కన్నడిగులు, తమిళులు ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నారు. అసలు పేరులోనే మైసూరు ఉందని, అటువంటప్పుడు తమిళులు మైసూర్ పాక్ మాది అంటూ అనడం కరెక్ట్ కాదని కన్నడిగులు అ�