Home » family admitted
కరీంనగర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన