Home » family death
అల్గునూర్ శివారు ప్రాంతంలోని కాకతీయ కాలువలో పడిన కారులో కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్�
కాకతీయ కాలువలో పడి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణ రెడ్డి కుటుంబం జలసమాధి అయిన కేసును పోలీసులు చేధించారు. బావతో పాటు సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ సహా అల్గునూర్ శివారులో మృతి చెందారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ స