Home » family drama
టాలీవుడ్ లో తన నటనతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు 'సుహాస్'. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరకి పరిచయమైన ఈ యాక్టర్ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే ఈ నటుడు నటించిన ఒక సినిమా తరువాత తన భార్య మూడు రోజుల ఇంటిలోకి రానివ్వలేదట.