Home » Family entertainment app
తమిళ స్టార్ శివ కార్తికేయన్(Sivakarthikeyan) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరలో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ నటుడు ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.