Home » family murder
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హర్యానాలోని రోహ్తక్ జిల్లా, జజ్జర్ చుంగీలో గత నెల 27న ఒకే కుటుంబంలో జరిగిన వరస హత్యలలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.