Home » Family Photo Frame
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో బీజేపీ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు.