Family Star Lyrical Video

    ఫ్యామిలీ స్టార్ నుండి 'నందనందనా' లిరికల్ సాంగ్ రిలీజ్

    February 7, 2024 / 04:21 PM IST

    విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుండి 'నందనందనా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం.. సిధ్ శ్రీరామ్ గాత్రం కలిపి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

10TV Telugu News