Family Star Pre Release Event Photos

    'ఫ్యామిలీ స్టార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

    April 3, 2024 / 01:27 PM IST

    విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా వచ్చి సందడి చేశారు.

10TV Telugu News