-
Home » famous artist Bithiri Sathi B. Mohan Reddy joined BRS
famous artist Bithiri Sathi B. Mohan Reddy joined BRS
బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి
October 27, 2023 / 09:12 AM IST
ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు.