Home » FAMOUS QUOTES
ఇవాళ(ఆగస్టు-26,2019) భారతరత్న మదర్ థెరీసా 109వ జయంతి సందర్భంగా ఆమె చెప్పిన ఫేమస్ కోట్స్ ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. >మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికీ మరణం ఉంటుంది గానీ,మంచితనానికి మరణం ఉండదు. >నువ్వు ఇతరులలోని �