-
Home » fan succumbed to cardiac
fan succumbed to cardiac
IND vs PAK : టీమిండియా ఓటమితో అభిమాని మృతి!
October 26, 2021 / 01:07 PM IST
టీ 20 ప్రపంచ కప్ లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ చూస్తూ...ఓ అభిమాని గుండెపోటుకు గురై చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.