Home » Fans Confused
జనరల్ గా భార్య భర్తలమధ్య అభిప్రాయ బేధాలుండి.. ఇక అసలు కలిసి ఉండే పరిస్తితి లేనప్పుడు విడాకులు తీసుకుంటారు.
ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్.. చరణ్.. చిరు.. నాగ్.. అంతా వాళ్ల నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీగా ఉన్నారు. నెక్ట్స్ మేమ ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పేశారు.