-
Home » Fans Declare
Fans Declare
ఎన్టీఆర్ కథానాయకుడు : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
January 9, 2019 / 09:34 AM IST
చిత్తూరు / అనంతపురం : ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ కావడంతో బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సినిమా చూసిన అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇందులో బాలకృష్ణ నటించలేదు.. పూర్తిగా జీవించారంటూ ప్రశంసల్లో ముంచెత్తుత�