Home » Fans Disappointed
అదిగో బొమ్మ.. ఇదిగో రిలీజ్ అంటూ.. మూడేళ్ల పాటు ఊరించిన ఆర్ఆర్ఆర్.. తీరా ముహూర్తం నాటికి రిలీజ్ అవ్వకుండా సైడైపోయింది. పాన్ ఇండియా లెవల్లో పీక్స్ లో ప్రమోషన్లు చేసిన ఈ స్టార్..