Home » fans interviews
"అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ వాళ్లు చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి అభిమానులను దూరంగా ఉంచుతాం" అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.