Home » Fans waiting for Prabhas Hit Movie
బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్ లో ఓకే అనిపించినా తెలుగు ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా అతికష్టం మీద ఈ సినిమాకి పెట్టిన 300 కోట్ల పెట్టుబడి అయితే సాధించారు. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా