Faramars Day

    జాతీయ రైతు దినోత్సవం నేడు.. రైతన్నలు రోడ్లపైనే..!

    December 23, 2020 / 12:04 PM IST

    గత చరిత్రలను గమనంలో గుర్తు చేసుకుంటూ.. జ్ఞాపకంగా మార్చుకుని ఓ రోజును కేటాయించి ఉత్సవంగా సంబరాలు చేసుకుంటాం.. ఈరోజు(23 డిసెంబర్ 2020) కూడా అటువంటి ఓ రోజే. అన్నం పెట్టే అన్నదాతల దినోత్సవం నేడు. జాతీయ రైతు దినోత్సవం(కిసాన్‌ దివస్‌). ప్రతి ఏటా డిసెంబర్ 2

10TV Telugu News