Home » Faria Abdullah Shines in saree
జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా త్వరలో లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమాతో రాబోతుంది. తాజాగా చీరని ఇలా చుట్టుకొని వెరైటీగా ఫొటోషూట్ తీసుకుంది.