Home » farm items
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.