Home » Farm Laws News
రైతు డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.