Home » Farmer Assurance
AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు