FARMER DELEGATION

    కేంద్ర మంత్రితో రైతుల బృందం భేటీ…నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు

    December 7, 2020 / 11:29 PM IST

    Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ క�

10TV Telugu News