Home » Farmer dies
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందారు. ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా గుండెపోటు రావడంతో మరణించారు.