-
Home » Farmer Huge Profit
Farmer Huge Profit
డ్రాగన్ ఫ్రూట్ సాగు.. లాభాలే లాభాలు
October 11, 2024 / 02:53 PM IST
Dragon Fruit Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పండ్లతోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరత తో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి.