Home » farmer made sons ox
కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే..