farmer Mandaganti Pullaiya

    అందాల కోడిపుంజు..ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!!

    October 29, 2020 / 02:35 PM IST

    AP : అందాల కోడిపుంజు. చూడచక్కని రూపం. తెల్లటి ఈకలతో శ్వేత మయూరాన్ని తలపించే చూడచక్కని కోడిపుంజు. ఆరడగుల అందగాడిలా 28 అంగుళాల పొడుగుతో బలిష్టమైన కాళ్లతో డేగలాంటి చురుకైన కళ్లతో చిలుకలాంటిముక్కుతో చూసినవాళ్లని తన అందంతో పొగరుతో కట్టిపడేస్తుంద�

10TV Telugu News