Home » Farmers Account
YSR farmers insurance:రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలైకు అండగా.. వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని చెల్లించనుంది ప్రభుత్వం. 2020 ఖరీఫ్ సీజన్ పంటల బీమా డబ్బులను నేరుగా వారి అకౌంట్ల�
అన్నా బాగున్నావా .. అక్కా బాగున్నావా.. వర్షాలు బాగా పడ్డాయా.. సోమశిల నిండిందా అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన సీఎం జగన్.. ఒక రైతుబిడ్డగా వైయస్ఆర్ రైతుభరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా వేదికగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు జగన్. ఆంధ్ర�