Home » farmers movement
రెండు రోజులపాటు రైతు సంఘాల నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ భేటీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమం గురించి చర్చించారు. శాంతియుత మార్గంలో ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ కొత్త పార్టీ పెట్టారు.. వచ్చే ఏడాది పంజాబ్లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన తెలిపారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసనలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నెల 29న పార్లమెంట్ కు కవాతు చేసేందుకు సిద్ధమవుతున్నారు.