Home » Farmers suffer losses as shrimp prices slump
రొయ్యల ధరలు పతనం కావడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యల పట్టుబడులు నిర్వహించాల్సి రావడం, మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.