Home » farmers tractopr rally
Actor Deep Sidhu arrest : పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 26న అల్లర్లకు దీప్ సిద్ధూ కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత నెల 26 నుంచి నటుడు దీప్ సిద్ధూ అజ్ఞాతంలో ఉన్నాడు. రైతుల ట్రాక్టర్ ర్యా