Home » Farming
Agriculture Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు.
Poultry Farming : శీతాకాలంలో గుడ్లు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. చలిగాలి లోపలికి రాకుండా షెడ్డు చుట్టూ పరదాలను కట్టాలి. కొవ్వు శాతం ఉన్న దాణాను మాత్రమే చలికాలంలో ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లు తాగించాలి
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.
సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లెరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు కలియదున్నాలి.
వ్యవసాయం చేస్తున్న ఫేస్ బుక్ ఫౌండర్
దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు రాష్ట్రాల్లో అధిక రాబడులు పొందుతున్న పంట ఆయిల్ పామ్. నాటిన మూడెళ్ల తర్వాత నుంచి దిగుబడులు సంపాదించే పంట ఇది.
వ్యాధి సోకిన 15 రోజుల తరువాత కొమ్మ పసుపు రంగుతో కూడి ఎండిపోయినట్లుగా మారుతుంది. మరో 15 రోజుల తరువాత ఇతర కొమ్మలు ఎండిపోవటం మొదలవుతుంది. ఈ వ్యాధికి ప్రధానకారణం ఉష్ణోగ్రతలు
అన్ని వాతావరణాల్లో ఈ కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెల వయస్సునాటికి రెండున్న కేజీల బరువు పెరుగుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో... పీకెఎం-1 ఒకటి. దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది.
వ్యవసాయం ఇప్పుడు కాస్ట్ లీగా మారిపోయింది. పెట్టుబడి భారీగా పెరిగిపోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలను, ఔషధ మొక్కల పెంప