Home » farming system
నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
నేరుగా ట్రాక్టర్ తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సాగును చేపడుతున్నారు.