Home » fashion design
తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందం, అభినయం కలగలిసిన ఈ అమ్మడు.. చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తెలుగులో చాలా సినిమాలు చేశారు. మహానటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నార�