Home » Fashion game Company
పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రెస్ Selena Gomez అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది.