-
Home » fashion icon
fashion icon
పిల్లినైనా కాకపోతిని : ఫ్యాషన్ ఐకాన్ మృతి…పిల్లికి 14వేల కోట్ల ఆస్తి
February 21, 2019 / 10:53 AM IST
ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85) అనారోగ్య కారణాలతో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరణం ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణం పిల్లికి వరంగా మారడమేమిటబ్బా అన�