-
Home » fashion products
fashion products
Online Festive Sale: గంటకు రూ.68కోట్ల స్మార్ట్ ఫోన్లు.. ఫస్ట్ వీక్లో రూ.32వేల కోట్లు..!
October 16, 2021 / 07:56 AM IST
ఆన్లైన్ ఫెస్టివల్ సీజన్ అదిరిపోయింది. ఈ-కామర్స్ దిగ్గజాలకు పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. తొలి వారంలోనే వేలకోట్లలో సేల్స్ నిర్వహించినట్టు నివేదిక వెల్లడించింది.