Home » Fashion Walk
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఆ డ్రెస్ లో దిగిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
తెలుగు భామ ఈషారెబ్బ తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన అవకాశాలు అనుకున్నంత రాకపోవడంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ట్రై చేస్తూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఇలా గాగ్రాచోళీలో మెరిపించింది ఈషా.