Home » Fast Charging technology
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఎట్టకేలకు కొత్త సూపర్ ఛార్జర్ ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో షియోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ అందుబాటులోకి వచ్చేసింది. చైనాలో జరిగిన షియోమీ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో ఈ టెక్నాలజ