Home » Fast Food Restaurants
ఫాస్ట్ ఫుడ్ కల్చర్.. ఇప్పుడిదే ట్రెండ్. ఇంట్లో వండిన ఫుడ్ తినే రోజులు పోయాయి. అంతా ఫాస్ట్ ఫుడ్‌లకు బాగా అలవాటుడిపోతున్నారు. ఇలా ఆర్డర్ చేస్తే అలా క్షణాల్లో ముందుండే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ (పిజ్జా, బర్గర్, కబాబ్, బిర్యానీ) కనిపిస్తే చాలు.. లొట్టలేసుక�