Home » Fast Radio Bursts
Mysterious Radio Signal : ఫాస్ట్ రేడియో విస్ఫోటనం (FRB) మిల్లీసెకన్లు మాత్రమే ఉండే రేడియో తరంగాలు. 2007లో కనుగొన్నప్పటి నుంచి ఈ ఎఫ్ఆర్బీలు వాటి రహస్య స్వభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆకర్షించాయి.