Home » Fast Track
ఆసిఫాబాద్‌లో సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్‌ను కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. 44 మంది సాక్షులతో 150 పేజీల ఛార్జీషీట్ ఉంది. 2019, డిసెంబర్ 16వ �