Home » FASTag KYC deadline
FASTag KYC Deadline : మీ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే కేవైసీని అప్ డేట్ చేసుకోండి. ఈ నెల 29 తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు డియాక్టివేట్ అవుతాయని గమనించాలి.
FASTag KYC Deadline : మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ చేసుకున్నారా? వెంటనే ఈ తేదీలోగా కైవైసీని అప్డేట్ చేసుకోండి. లేదంటే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం..