Home » FASTag KYC Update Last Date
FASTag KYC Update : మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేశారా? ఎన్హెచ్ఏఐ ప్రకారం.. బ్యాంకులు జనవరి 31, 2024 తర్వాత కైవైసీ పూర్తి చేయని అన్ని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడం లేదా బ్లాక్‌లిస్ట్ చేయనున్నాయి.