-
Home » FASTag Update
FASTag Update
మీ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీకి ఈరోజే లాస్ట్ డేట్.. ఇప్పుడే అప్డేట్ చేసుకోండి.. బ్యాంకులు బ్లాక్ చేస్తాయి జాగ్రత్త!
January 31, 2024 / 05:24 PM IST
FASTag KYC Update : మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేశారా? ఎన్హెచ్ఏఐ ప్రకారం.. బ్యాంకులు జనవరి 31, 2024 తర్వాత కైవైసీ పూర్తి చేయని అన్ని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడం లేదా బ్లాక్‌లిస్ట్ చేయనున్నాయి.