Home » FASTag Users Alert
FASTag Users Alert : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్.. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ కేవైసీ అప్డేట్ గడువు తేదీని మళ్లీ పొడిగించారు. వచ్చే మార్చి 31 వరకు ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.