Home » Fatehabad police station
Five Drown In Septic Tank : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగిపోయింది. సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన నలుగురు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. తమ వారు చనిపోయారన్న తెలుసుకున్న కుటుంబసభ్య�