Home » FATF Group
2018లో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా నగదు అక్రమరవాణాకు పాక్ అడ్డుకట్ట వేయలేకపోయిందంటూ ఎఫ్ఏటీఎఫ్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయంగా పాక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైందంటూ..పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది అఫిలియేటెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. తీవ్రవాదులకు నిధులను సరఫరా అడ్డుకోవాలని..గతంలోన