Home » father mother son
కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మహమ్మారి బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది.